శభాష్.. మోయిజ్..!

శభాష్.. మోయిజ్..! – గోల్డ్ మెడల్ క్రీడాకారునికి అభినందనలు – సన్మానించిన ముస్లిం వెల్పేర్ స్కిల్ డెవలప్‌మెంట్ సోసైటి  తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ట్రక్ డ్రైవర్ కుమారుడు మోయిజ్‌ను శభాష్‌ అంటూ ముస్లిం వెల్పేర్ స్కిల్ డెవలప్‌మెంట్ సోసైటి సభ్యులు అభినందించారు. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన మోయిజ్ ఇటీవల నేపాల్ రాష్ట్రం ఖాట్మండులో జరిగిన షూటింగ్‌ బాల్‌ టోర్నమెంట్ జాతీయ పోటీలో సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించాడు. ఇందులో భాగంగా సోమవారం … Continue reading శభాష్.. మోయిజ్..!