కాగ్నా కొత్త పైపులైన్‌కు లైన్‌ క్లీయర్

కాగ్నా కొత్త పైపులైన్‌కు లైన్‌ క్లీయర్ – నిర్మాణ పనులపై పబ్లిక్ హెల్త్ శాఖ పరిశీలన – వివరాలు తెలుసుకున్న ఈఇన్ సీ భాస్కర్ బృందం – తాండూరు మున్సిపల్‌లో అభివృద్ధి పనుల సమీక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని కాగ్నానది పంపుహౌస్‌ పైపులైన్‌ పనులను వేగిరం చేసేందుకు పబ్లిక్ హెల్త్ శాఖ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. సోమవారం పబ్లిక్‌ హెల్త్ శాఖ అధికారులు తాండూరు పట్టణంను సందర్శించారు. ఈఇన్ సీ భాస్కర్ బృందం … Continue reading కాగ్నా కొత్త పైపులైన్‌కు లైన్‌ క్లీయర్