ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇంటర్ విద్యార్థి

ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇంటర్ విద్యార్థి – పరీక్షల్లో పేయిల్ అయ్యాడని నిర్ణయం – తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటర్ పరీక్షల్లో ఫేయిల్‌ అయ్యాడని ఓ విద్యార్థి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటన తాండూరు మండలం అంతారం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నక్కల పుల్లప్ప కుమారుడు నక్కల సైమన్ పట్టణంలో ఓ కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ సీఈసీ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాలలో … Continue reading ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇంటర్ విద్యార్థి