అందరివాడు అంబేద్కర్..!

అందరివాడు అంబేద్కర్..! – ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దాం – అంబేద్కర్ స్పూర్తితో సర్కారు పాలన – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో సమాన హక్కులు ఉండాలని రాజ్యాంగం రచించిన డా.బీఆర్ఎస్ అంబేద్కర్ అందరివాడుగా నిలిచారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభివర్ణించారు. మంగళవారం తాండూరు పట్టణంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో విగ్రహానికి పూలమాల వేశారు. … Continue reading అందరివాడు అంబేద్కర్..!