కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం

కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – రెడ్డిగణాపూర్‌లో కుటుంబీకులకు పరామర్శ తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ నర్సప్ప కుటుంబానికి అండగ ఉంటామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బషీరాబాద్ మండలం రెడ్డిగణాపూర్‌ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ నర్సప్ప ఆదివారం రాత్రి యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ సమీపంలోని బ్రిడ్జి గుంతలో బైకుతో పాటు పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. … Continue reading కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం