వడదెబ్బ మరణాలకు పరిహారం

వడదెబ్బ మరణాలకు పరిహారం – బాధిత కుటుంబాలకు లక్షల్లో సాయం – ఎప్పుడు, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే..? – ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇస్తుందో తెలుసుకోండి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఈ వేసవిలో సూరీడు.. భగ భగ మండుతున్నాడు. ఇప్పటికే 40 నుంచి 45 డిగ్రీల ఎండలు నమోదవుతున్నాయి. ఇంతటి ఎండలో వడదెబ్బలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అనుకోవద్దు.. కానీ.. ఈ వేసవిలో వడదెబ్బతో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏసీల్లో, కూలర్ల … Continue reading వడదెబ్బ మరణాలకు పరిహారం