ఈ యాప్‌ ఉంటే చాలు..!

ఈ యాప్‌ ఉంటే చాలు..! – ఆధార్‌ సెంటర్‌కు వెళ్లకుండా అన్నీ పనులు – మోబైల్‌ నెంబర్, అడ్రస్‌ మార్పులకు అవకాశం దర్శిని డెస్క్ : ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ లేదా చిరునామా మార్చుకోవాలంటే ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగడం.. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం తప్పనిసరి ఉండేది. కానీ.. ఇప్పుడు అలాంటి కష్టాలు లేకుండా మీరే సొంతంగా మార్పులు చేసే అవకాశాన్ని కల్పించింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ. ఈ సంస్థ పర్యవేక్షణలో … Continue reading ఈ యాప్‌ ఉంటే చాలు..!