జీరా నీరులో అద్భుతాలు..!

జీరా నీరులో అద్భుతాలు..! – రోజూ తాగితే వేసవిలో బాడీ కూల్‌ – కొవ్వును కరిగించే మంత్రం దర్శిని డెస్క్ : ఆరోగ్యం కోసం చాలా మంది జీలకర్ర నీరును తాగేందుకు ఇష్టపడుతుంటారు. సోంపు నీరు, మెంతుల నీరు, సెలెరీ వాటర్ వంటివి జాబితాలో ఉన్నప్పటికీ.. అందరూ ఎక్కువగా ఇష్టపడేది మాత్రం జీలకర్ర నీరు. అయితే ఇది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. దీనిని సరైన పద్ధతిలో తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. … Continue reading జీరా నీరులో అద్భుతాలు..!