టాలెంటోళ్లు.. మెరిశారు..! – ఒలంపీయడ్ పరీక్షల్లో 46 రాష్ట్ర ర్యాంకులు – ప్రభంజనం సృష్టించిన శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ – హర్షం వ్యక్తం చేసిన స్కూల్ యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు టాలెంట్ చూపించారు. ఒలంపీయాడ్ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో 46 ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఈ విషయాన్ని స్కూల్ యజమాన్యం బుధవారం ఓప్రకటనలో తెలిపారు. 2025-26 ఫౌండేషన్ నీట్ ఒలంపీయాడ్ పరీక్షలు నిర్వహిస్తారు. … Continue reading టాలెంటోళ్లు.. మెరిశారు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed