అమ్మ.. నాన్నలకు చెప్పండి..! – రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగం అవ్వండి – విద్యార్థులతో తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య – తాండూరులో ఆరైవ్ – అలైవ్‌లో అవగాహన తాండూరు, దర్శినిప్రతినిధి : రోడ్డు భద్రతల నియమాలపై ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలకు ప్రతి విద్యార్థి చెప్పాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న 90రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరైవ్ – అలైవ్ కార్యక్రమాలను చేపట్టారు. … Continue reading అమ్మ.. నాన్నలకు చెప్పండి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed