సమ్మర్‌లో సూపర్‌ డ్రింక్స్‌..!

సమ్మర్‌లో సూపర్‌ డ్రింక్స్‌..! – సబ్జా గింజల్లో కొండంత పోషకాలు – వేసవిలో ఎసీడీటీ, కడుపు ఉబ్బరంకు చెక్ దర్శిని డెస్క్ : వేసవిలో శరీరానికి ఉపశమనం కలిగించే డ్రింక్స్‌ కోసం చూస్తున్నారా..? అయితే సమ్మర్‌లో సబ్జా గింజల డ్రింక్స్‌ సూపర్ బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని ఎలా తయారు చేసుకోవాలి..? దీని నుంచి కలిగే లాభాలను గురించి తెలుసుకుందాం రండి. సబ్జా విత్తనాలు పైకి చిన్నవిగా కనిపించినా.. ఈ గింజల్లో పోషకాలు మాత్రం కొండంత … Continue reading సమ్మర్‌లో సూపర్‌ డ్రింక్స్‌..!