ప్రభుత్వ భూమిలో అక్రమాలు ఆపండి

ప్రభుత్వ భూమిలో అక్రమాలు ఆపండి – సర్వేనెంబర్ 130లో నిర్మాణాలపై ఫిర్యాదు – కమీషనర్‌కు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల బృందం విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమాలను ఆపాలని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల బృందం డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ కమీషనర్‌ మధుసూదన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు … Continue reading ప్రభుత్వ భూమిలో అక్రమాలు ఆపండి