ఇసుక మాఫియా ఎత్తుగడ..!

ఇసుక మాఫియా ఎత్తుగడ..! – పక్కా ప్లాన్‌తో ఇందిరమ్మ ఇళ్ల ఇసుక పక్కదారి – తాండూరు కాగ్నానదిలో పోలీసుల దాడులు – 10 ట్రాక్టర్లు పరార్, 30 ట్రాక్టర్ వివరాల ఆరా తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేసినా ఇసుక మాఫియా కొత్త కొత్త ఎత్తుగడులు వేస్తూ దర్జాగా దోపిడికి పాల్పడుతున్నారు. ఇటీవలే ప్రభుత్వం ఇసుక అనుమతులను ఆన్‌లైన్ విధానంలోకి మార్చిన సంగతి తెలిసిందే. ఈ … Continue reading ఇసుక మాఫియా ఎత్తుగడ..!