వచ్చే నెలలో టీయూడబ్ల్యూజే జిల్లా మహసభలు

వచ్చే నెలలో టీయూడబ్ల్యూజే జిల్లా మహసభలు – తరువాత జర్నలిస్టులకు శిక్షణ తరగతులు – టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే నెల మేలో వికారాబాద్‌ జిల్లాలో టీయూడబ్ల్యూజే జిల్లా మహసభలు నిర్వహించేందుకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ చారి తెలిపారు. గురువారం శామీర్‌పేట్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వికారాబాద్‌ జిల్లాలో టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలు నిర్వహించడంలో ఆలస్యం జరిగిందని … Continue reading వచ్చే నెలలో టీయూడబ్ల్యూజే జిల్లా మహసభలు