జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ రాజీనామా
జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ రాజీనామా – విధుల నుంచి తప్పుకున్న డా.వినయ్ కుమార్ – నిర్ణయానికి గల కారణాలు లేఖలో వెల్లడి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా.వినయ్ కుమార్ రాజీనామా చేశారు. విధుల నుంచి తప్పుకుంటున్నట్లు రాజీనామ లేఖలో కారణాలను వెల్లడించారు. ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆసుపత్రిలో నిర్వహణ, పర్యవేక్షణ కోసం కొందరు వైద్యులు సహాకారం అందించడం లేదని లేఖలో పేర్కొనడం గమనార్హం. వైద్యులతో … Continue reading జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ రాజీనామా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed