డ్రైనేజీ అక్రమణలపై కొరడా..!

డ్రైనేజీ అక్రమణలపై కొరడా..! – బస్టాండ్‌ వద్ద అక్రమణల తొలగింపు – అధికారులతో చిరు వ్యాపారుల వాగ్వివాదం – లెక్కచేయకుండా కూల్చివేతల కొనసాగింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : డ్రైనేజీపై అక్రమంగా ఏర్పాటు చేసుకున్న డబ్బాలపై తాండూరు మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. శుక్రవారం తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కూల్చివేతలు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ కంపౌండ్ వాల్‌కు ఆనుకుని ఉన్న డ్రైనేజీపై చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న డబ్బాలను తొలగించారు. జేసీబీ యంత్రంలో నిర్మాణాలను … Continue reading డ్రైనేజీ అక్రమణలపై కొరడా..!