2వ పీఆర్సీని అమలు చేయాల్సిందే – ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లు నెరవేర్చాలి – యాలాలలో టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో నిరసన యాలాల, దర్శిని ప్రతినిధి : ఉద్యోగ, ఉపాధ్యాయులకు 2వ పీఆర్సీని అమలు చేసి డీఏ/డీఆర్‌లను అమలు చేయాలని పలువురు ఉద్యోగులు డిమాండ్ చేశారు. శుక్రవారం యాలాల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు టీజీఈజేసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లు నెరవేర్చాలని మండల తహసీల్దార్ వెంకటస్వామికి వినతిపత్రం అంందజేశారు. అనంతరం పలువురు … Continue reading 2వ పీఆర్సీని అమలు చేయాల్సిందే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed