మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం – బీవీజీ ఫౌండేషన్ ద్వారా డా.సంపత్‌ కుమార్ అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి బాధిత కుటుంబానికి తాండూరు సీనీయర్ నాయకులు డా.సంపత్ కుమార్ ఆర్థిక సాయం అందించారు. యాలాల మండలంలోని బండమదిపల్లి గ్రామానికి చెందిన రేగొండి నర్సిములు(50) శుక్రవారం అనారోగ్యంతో మృతిచేందాడు. విషయం తెలుసుకున్న తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ బీవిజి ఫౌండేషన్ ద్వారా నర్సిములు భార్య దేవమ్మకు … Continue reading మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం