హిందూవులందరు తరలిరండి..!

హిందూవులందరు తరలిరండి..! – రేపు తాండూరులో హిందూ సమ్మేళనం – ఏర్పాట్లు చేసిన ఉత్సవ సమితి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ ధర్మం, సమాజం కోసం కృషి చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌(ఆర్ఎస్ఎస్‌) వందేళ్ల ఉత్సవాలను హిందూ సమ్మేళన కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రేపు ఆదివారం తాండూరు పట్టణంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. హిందూ సమ్మేళన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం … Continue reading హిందూవులందరు తరలిరండి..!