ప్రభుత్వ భూమిలో అక్రమాలు బయటపెడతాం
ప్రభుత్వ భూమిలో అక్రమాలు బయటపెడతాం – అన్ని సాక్షాలతో నిరూపించే బాధ్యత మాది – దోషులపై పీడీ యాక్టుతో జైలుకు పంపాలి – తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం మున్సిపల్ ముందు ఉన్న సర్వేనెంబర్ 130లో అక్రమాలను బయటపెట్టి ప్రభుత్వ భూమిగా నిరూపిస్తామని బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్ అన్నారు. సర్వేనెంబర్ 130లోని 36 గుంటల భూమి ప్రభుత్వ భూమి కాదు, పట్టా భూమి అని పేర్కొన్న అబ్దుల్ … Continue reading ప్రభుత్వ భూమిలో అక్రమాలు బయటపెడతాం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed