తప్పుల్లేకుండా జన గణన చేపట్టాలి

తప్పుల్లేకుండా జన గణన చేపట్టాలి – మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి – ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ తాండూరు, దర్శిని ప్రతినిధి : జన గణనను తప్పుల్లేకుండా చేపట్టాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. వచ్చేనెల మే 11 నుండి జరిగే జనగణనను దృష్టిలో ఉంచుకుని సమాయత్తం అవుతున్నారు. ఇందులో భాగంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలో జనాభా గణన ఎన్యూ మారేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమీషనర్‌ మాట్లాడుతూ సూపర్వైజర్లు … Continue reading తప్పుల్లేకుండా జన గణన చేపట్టాలి