రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సు..!

రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సు..! – పోలీస్ రక్షణ మధ్య తరిలింపు – మొదటి సర్వీసు ఎక్కడికి అంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపోలో ఒకే ఒక్క బస్సు రోడ్డు ఎక్కింది. పోలీసుల రక్షణ మధ్య ఆర్టీసీ అధికారులు బస్సును కదిలించారు. డిమాండ్లు నెరవేర్చాలని బుధవారం నుంచి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సమ్మెకు దిగడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాండూరు ఆర్టీసీ డిపోలో … Continue reading రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సు..!