ట్రాఫిక్ పోలీసులకు చల్లని సాయం

ట్రాఫిక్ పోలీసులకు చల్లని సాయం – టోపీలు, వాటర్‌ బాటిళ్లు, కూలింగ్‌ గ్లాసెస్‌ – డీఎస్పీ చేతుల మీదుగా పంపిణీ చేసిన లయన్స్ క్లబ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎండలో విధులు నిర్వహించే తాండూరు పట్టణ ట్రాఫిక్ పోలీసులకు లయన్స్ క్లబ్ సభ్యులు చల్లని సాయం అందజేశారు. ఎండలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆర్.శరణు బసప్ప ఆధ్వర్యంలో క్లబ్ తరుపున పలు వస్తువులు అందజేశారు. బుధవారం తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్‌ … Continue reading ట్రాఫిక్ పోలీసులకు చల్లని సాయం