వెండితో వాసవీ మాత విగ్రహం

వెండితో వాసవీ మాత విగ్రహం – నగరేశ్వర దేవాలయానికి వితరణ – విరాళంగా అందజేసిన ఆర్యవైశ్య సంఘం తాండూరు, దర్శిని ప్రతినిధి : వాసవీ మాతపై ఉన్న భక్తిని తాండూరు ఆర్యవైశ్య సంఘం సభ్యులు చాటుకున్నారు. వెండితో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించారు. శనివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సభ్యులు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంకు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కుల దేవత వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాల్లో భాగంగా వెండితో … Continue reading వెండితో వాసవీ మాత విగ్రహం