మాంసం వ్యర్ధాల టెండర్ రద్దు

మాంసం వ్యర్ధాల టెండర్ రద్దు – బహిరంగ వేలంకు కొత్త తేది ఖరారు – ప్రకటించిన మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో చికెన్, మటన్, ఫిష్ వ్యర్థాల సేకరణ, రవాణా కోసం నిర్వహించిన బహిరంగ వేలంను రద్దు చేసినట్లు కమీషనర్‌ మధుసూదన్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 7న తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మాంసం వ్యర్థాల సేకరణ, రవాణా కోసం వేలం నిర్వహించిన సంగతి … Continue reading మాంసం వ్యర్ధాల టెండర్ రద్దు