తాండూరు దార్శనికుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూరు దార్శనికుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – నియోజకవర్గ వర్గ అభివృద్ధికి ప్రాధాన్యం – జిల్లా కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి న్యాయవాది గోపాల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు దార్శనికుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్‌ జిల్లా కమిటి అధికార ప్రతినిధి, న్యాయవాది కె. గోపాల్ అభివర్ణించారు. శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యేగా మనోహర్ రెడ్డి ఉండడం ప్రజలు తమ అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. గత … Continue reading తాండూరు దార్శనికుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి