ఒకే సామాజిక వర్గానికి 200ల ఇళ్లా..?
ఒకే సామాజిక వర్గానికి 200ల ఇళ్లా..? – తాండూరులో ఇదేం ప్రజా పాలన – బీజేపీ కౌన్సిలర్ అంతారం కిరణ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో పేదల కోసం నిర్మించిన ఇళ్లను ఒకే సామాజిక వర్గానికి అధిక మొత్తంలో ఎలా కేటాయిస్తున్నారని మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ అంతారం కిరణ్ మండిపడ్డారు. ఆదివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ తాండూరులో ప్రజల ఆకాంక్షకు విరుద్దంగా ప్రజా పాలన కొనసాగుతుందని అన్నారు. స్థానికంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఉన్నా కూడా … Continue reading ఒకే సామాజిక వర్గానికి 200ల ఇళ్లా..?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed