డబుల్‌ ఇండ్ల పంపిణీలో అసత్య ప్రచారాలు

డబుల్‌ ఇండ్ల పంపిణీలో అసత్య ప్రచారాలు – ఏ ప్రైవేటు సంస్థకు ఇండ్లను కేటాయించలేదు – సంస్థ తరుపున అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ – ఎమ్మెల్యేపై ఓర్వలేని రాజకీయాలు తగదు – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పంపిణీ విషయంలో అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఆమె … Continue reading డబుల్‌ ఇండ్ల పంపిణీలో అసత్య ప్రచారాలు