పారదర్శకంగా డబుల్ ఇండ్ల పంపిణీ
పారదర్శకంగా డబుల్ ఇండ్ల పంపిణీ – బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాం – డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి న్యాయవాది గోపాల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : అర్హులైన పేదలకు పారదర్శకంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ చేసేందుకు ప్రక్రియ జరగుతుందని కాంగ్రెస్ పార్టీ డీసీసీ వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి న్యాయవాది కె. గోపాల్ అన్నారు. తాండూరులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై బీఆర్ఎస్, బీజేపీ నాయకుల అబద్ధాల ప్రచారాన్ని తీవ్రంగా … Continue reading పారదర్శకంగా డబుల్ ఇండ్ల పంపిణీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed