కేంద్రానివి చిల్లర రాజకీయాలు

కేంద్రానివి చిల్లర రాజకీయాలు – తెలంగాణ రాష్ట్రాన్ని అబాసుపాలు చేసే కుట్ర – రైతులకు మద్దతుగా నిలవడంలో కేంద్ర మంత్రులు విఫలం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వాఖ్యానించారు. సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరులో రైతు వారోత్సవాల ప్రారంభానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌ రెడ్డిలు చేస్తున్న విమర్శలను ఖండించారు. … Continue reading కేంద్రానివి చిల్లర రాజకీయాలు