డబుల్ బెడ్ రూం డ్రాను రద్దు చేయించండి
డబుల్ బెడ్ రూం డ్రాను రద్దు చేయించండి – కేటాయింపు కుట్రలోని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి – తాండూరు ఆర్డీఓకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు కోసం ఓ ప్రైవేటు ట్రస్టు నిర్వహించిన డ్రాను రద్దు చేయించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం తాండూరు ఆర్డీఓ అనితను జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, పార్టీ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. … Continue reading డబుల్ బెడ్ రూం డ్రాను రద్దు చేయించండి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed