కోఆప్షన్‌ స్థానాలకు 19 నామినేషన్లు

కోఆప్షన్‌ స్థానాలకు 19 నామినేషన్లు – ఈనెల 11న ఎన్నికల ప్రక్రియ – మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌లోని కోఆప్షన్ సభ్యుల స్థానాల భర్తికి 19 నామినేషన్లు దాఖలైనట్లు కమీషనర్‌ మధుసూదన్ రెడ్డి తెలిపారు. సోమవారం నాటికి నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసిందని చెప్పారు. చివరి రోజు నాటికి మొత్తం 19 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. ఇందులో మైనార్టీ స్థానాల కోసం 4 జనరల్(పురుషులు), ఇద్దరు మహిళలు నామినేషన్లు … Continue reading కోఆప్షన్‌ స్థానాలకు 19 నామినేషన్లు