కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఖరారు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఖరారు – నాలుగు మండలాలు, పట్టణ అధ్యక్షుల నియామకం – ప్రకటించిన టీపీపీసీ అధ్యక్షులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షుల నియామకం ఖరారయ్యింది. అధ్యక్షుల నియామకానికి తెరపడింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్ గౌడ్‌ తాండూరు నియోజకవర్గంలోని మండలాలు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను ప్రకటించారు. తాండూరు మండలం నూతన అధ్యక్షులుగా కరణ్‌ కోట్ సర్పంచ్ మైల్వార్ రాజ్ కుమార్, బషీరాబాద్‌ మండల … Continue reading కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఖరారు