అక్రమ రవాణాకు కళ్లెం..!

అక్రమ రవాణాకు కళ్లెం..! – అంతారం వద్ద చెక్‌ పోస్టు ఏర్పాటు – బందోబస్తును పరిశీలించిన సీఐలు తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమ రవాణా కార్యకలాపాలు జరగకుండా తాండూరు సబ్‌ డివిజన్ పోలీసులు కళ్లెం వేస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా తాండూరు మండలం అంతారం గేటు వద్ద పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ చెక్‌ పోస్టు వద్ద బందోబస్తును మంగళవారం తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పట్టణ సీఐ పరమేశ్వర్ … Continue reading అక్రమ రవాణాకు కళ్లెం..!