కష్టాలను అధిగమిస్తేనే విజయానందం

కష్టాలను అధిగమిస్తేనే విజయానందం – యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి – హిందూ ధార్మిక పరిషత్ ప్రతిభా పురస్కారాలు – ఘనంగా పదో తరగతి విద్యార్థులకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి మనిషి కష్టాలను అధిగమిస్తేనే విజయానందాలను పొందుతారని యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి తాండూరు పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో హింధూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారం-2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ముఖ్య అతిథి, … Continue reading కష్టాలను అధిగమిస్తేనే విజయానందం