పంచాయతీ ట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు
పంచాయతీ ట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు – యాలాల మండల బషీర్‌మీయా తాండాలో ఘటన – కేసు నమోదు చేసిన పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రామంలో అవసరాల కోసం వినియోగించే పంచాయతీ ట్రాక్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకు పోయారు. ఈ సంఘటన యాలాల మండలం బషీర్‌మీయా తాండాలో చోటు చేసుకుంది. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండాకు చెందిన ట్రాక్టర్(చాసీ నెంబర్ 006511260B1) ట్రాలీతో పాటు డ్రైవర్ వర్త్యా సుభాష్ ఈనెల … Continue reading పంచాయతీ ట్రాక్టర్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed