కర్రలతో కొట్లాట..! – భగ్గుమన్న పాత కక్ష్యలు – నీళ్లపల్లి తాండాలో ఇరువర్గాల ఘర్షణ – పోలీసులకు పరస్పర ఫిర్యాదులు బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : ఇరు వర్గాల మద్య పాత కక్ష్యలు భగ్గుమన్నాయి. కర్రలను చేతిల్లో పట్టుకున్ని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని నీళ్లపల్లి తాండాలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం తాండాకు చెందిన కొట్లాడుకున్నారు. తాండాకు చెందిన రెండు కుటుంబాల మద్య పాత … Continue reading కర్రలతో కొట్లాట..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed