మాజీ సర్పంచే.. ముద్దాయి..!

మాజీ సర్పంచే.. ముద్దాయి..! – పంచాయతీ ట్రాక్టర్ చోరీలో సూత్రదారి – బషీర్‌మీయా తాండా ఘటనలో ట్విస్ట్ – 24 గంటల్లో కేసు చేధించిన యాలాల పోలీసులు యాలాల, దర్శిని ప్రతినిధి : గ్రామ పరిపాలనలో సేవలందించిన మాజీ సర్పంచ్ పంచాయతీ ట్రాక్టర్ చోరీ కేసులో ముద్దాయిగా మారారు. యాలాల మండలం బషీర్‌మీయా తాండా పంచాయతీ ట్రాక్టర్ చోరీ కేసులో ట్విస్ట్ ఏర్పడింది. మాజీ సర్పంచు మిత్రు నాయక్‌ ప్రధాన నిందితుడుగా మారారు. కేసు నమోదు చేసుకున్న … Continue reading మాజీ సర్పంచే.. ముద్దాయి..!