చిరస్మరణీయుడు చందు మహరాజ్

చిరస్మరణీయుడు చందు మహరాజ్ – వర్ధంతిలో నాయకుల నివాళులు – పాల్గొన్న చైర్ పర్సన్, నాయకులు – తాండూరు, దర్శిని ప్రతినిధి: స్వర్గీయ మాజీ మంత్రి చందు మహరాజ్ ప్రజల మనసుల్లో చిరస్మరణీయుడుగా నిలిచారని తాండూరుకు చెందిన పలువురు నాయకులు అన్నారు. గురువారం తాండూరు పట్టణం విలియం మూన్ చౌరస్తా వద్ద చందు మహారాజ్ వర్ధంతిని జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు ఆధ్వర్యంలో పలువురు నాయకులు వర్ధంతిలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ … Continue reading చిరస్మరణీయుడు చందు మహరాజ్