బాటసారులకు బాసట..!

బాటసారులకు బాసట..! – మండుటెండలో మజ్జిగ పంపిణీ – 36 రోజులుగా మార్వాడి యువమంచ్ సేవ తాండూరు, దర్శిని ప్రతినిధి : మండుతున్న ఎండలో బాటసారులకు బాసటన అందించేలా తాండూరు మార్వాడి యువమంచ్ సేవలు అందిస్తోంది. వేసవి సందర్భంగా ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రంలో ఉచితంగా పంపిణీ చేస్తూ దాహార్తిని తీరుస్తోంది. ప్రతి యేడాది వేసవిలో తాండూరు మార్వాడి యువమంచ్ మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ సారి కూడా తాండూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ … Continue reading బాటసారులకు బాసట..!