కోర్టు ఆదేశాలను తప్పుదోవ పట్టించొద్దు

కోర్టు ఆదేశాలను తప్పుదోవ పట్టించొద్దు – కాంగ్రెస్ నేతలపై ఉల్లంఘన కేసులు వేస్తాం – గొంతు నొక్కాలని చూస్తే ఊరుకోం – మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యేపై నమోదైన ఎఫ్‌ఆర్ఐ నమోదు విషయంలో కాంగ్రెస్ నేతలు తప్పుదోవ పట్టించడం పద్దతి కాదని బీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సమయంలో కేంద్రంలోకి వచ్చిన ఎమ్మెల్యే, అనుచరులపై కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు … Continue reading కోర్టు ఆదేశాలను తప్పుదోవ పట్టించొద్దు