ఎమ్మెల్యేపై రాజకీయ కక్ష్య

ఎమ్మెల్యేపై రాజకీయ కక్ష్య – నిరాధార కేసులు నిలబడవు – రెచ్చగోడితే గుణపాఠం తప్పదు – కాంగ్రెస్ కౌన్సిలర్ జుంటుపల్లి వెంకట్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు కక్ష్యపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మున్సిపల్ కౌన్సిలర్ జుంటుపల్లి వెంకట్ అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదుపై బీఆర్ఎస్ నాయకులు రెచ్చదొట్టే దోరణిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ కౌంటింగ్ రోజున జరిగిన పరిణామాలు అన్నీ అందరికి … Continue reading ఎమ్మెల్యేపై రాజకీయ కక్ష్య