హ్యాపీ బర్త్ డే బాబన్న..!

హ్యాపీ బర్త్ డే బాబన్న..! – శుభాకాంక్షలు తెలిపిన శ్రేయోభిలాషులు తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వర్గీయ మాజీ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి ట్రస్ట్ చైర్మన్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోదరుడు, తాండూరు సీటీ కేబుల్ ఎండీ గొట్టుగా నర్సింహ రెడ్డి (బాబు)కు శుభాకాంక్షల వెల్లు వ కొనసాగింది. ఆదివారం నర్సింహ రెడ్డి జన్మదిన నిరాడంబరంగా జరిగింది. సందర్భంగా తాండూరుకు చెందిన పలువురు నాయకులు, శ్రేయోభిలాషులు, ఆప్తులు హైదరాబాదులో నర్సింహ రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు … Continue reading హ్యాపీ బర్త్ డే బాబన్న..!