మహిళకు తుంటి మార్పిడి ఆపరేషన్ – తాండూరు బాలాజీ ఆసుపత్రిలో విజయవంతం తాండూరు, దర్శిని ప్రతినిధి : తుంటి నొప్పితో బాధపడతున్న మహిళకు తుంటి మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. తాండూరులోని బాలాజీ నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే… యాలాల మండలం అచ్చుతాపూర్ గ్రామానికి చెందిన సులోచన(59) రెండేళ్ల క్రితం కిందపడిపోవడంతో తుంటి ఎముక విరిగి పోయింది. నాటు వైద్యం చేయించుకోవడంతో నొప్పి తగ్గక ఇబ్బంది పడుతోంది. శనివారం తాండూరులోని … Continue reading మహిళకు తుంటి మార్పిడి ఆపరేషన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed