బైకును ఢీ కొట్టిన ఇసుక ట్రాక్టర్

బైకును ఢీ కొట్టిన ఇసుక ట్రాక్టర్ – వ్యకికి గాయాలు, హైదరాబాద్‌కు తరలింపు – ప్రమాదం ఎలా జరిగిందంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బైకును ఢీ కొట్టింది. బైకుపై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ సంఘటన ఆదివారం యాలాల మండలం దౌలాపూర్‌ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు కాగ్నానది నుంచి కోడంగల్‌ వైపు ఓ ట్రాక్టర్ ఇసుకను తరలిస్తోంది. అతివేగంగా వెళుతున్న ట్రాక్టర్ … Continue reading బైకును ఢీ కొట్టిన ఇసుక ట్రాక్టర్