అనుమతి లేకుండా ఎద్దుల రవాణా

అనుమతి లేకుండా ఎద్దుల రవాణా – తనిఖీలో వ్యక్తిపై పోలీసుల కేసు తాండూరు, దర్శిని ప్రతినిధి : అనుమతి లేకుండా రెండు ఎద్దులను తరలిస్తున్న వ్యక్తిపై తాండూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణ సీఐ బొంగు పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన రసూల్ అనే వ్యక్తి మహరాష్ట్రలో కొనుగోలు చేసిన రెండు ఎద్దులను తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని రైతుకు విక్రయించాడు. రసూల్‌కు కొంత డబ్బులు … Continue reading అనుమతి లేకుండా ఎద్దుల రవాణా