అనుమతిలేని నిర్మాణంపై కొరడా

అనుమతిలేని నిర్మాణంపై కొరడా – వివాదాస్పద భూమిలో జేసీబీతో కూల్చివేతలు – మున్సిపల్ ముందు ఉన్న స్థలంలో అధికారుల చర్యలు – అధికారుల తీరును ఖండించిన యజమానులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వివాదాస్పద స్థలంలో అనుమతుల్లేకుండా చేపడుతున్న నిర్మాణాలపై తాండూరు మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. జేసీబీ యంత్రాలతో నిర్మాణాలను కూల్చివేయించారు. సోమవారం మున్సిపల్ ఎదురుగా ఉన్న స్థలంలో అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం కొత్త మున్సిపల్ కార్యాలయం … Continue reading అనుమతిలేని నిర్మాణంపై కొరడా