కోఆప్షన్ సభ్యుల ఎంపికకు ముహూర్తం ఫిక్స్

కోఆప్షన్ సభ్యుల ఎంపిక పూర్తిఎంపికకు ముహూర్తం ఫిక్స్ – మున్సిపల్‌లో ఎన్నికకు అన్ని ఏర్పాట్లు – మాజీ కౌన్సిలర్లకు, టిక్కెట్ వదులు కున్నవారికే ప్రాధాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రేపు మున్సిపల్ కార్యాయలంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లతో పాటు ఎన్నికల్లో టిక్కెట్‌ త్యాగం చేసిన వారికి సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిసింది. కోఆప్షన్ సభ్యులుగా … Continue reading కోఆప్షన్ సభ్యుల ఎంపికకు ముహూర్తం ఫిక్స్