అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పట్టివేత

అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పట్టివేత – యాలాల పోలీస్టేషన్‌లో కేసు నమోదు – వివరాలు వెల్లడించిన ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను యాలాల పోలీసులు పట్టుకున్నారు. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అగ్గనూరు గ్రామ శివారు నుంచి ఇసుక రవాణా చేస్తున్నారని పోలీసులకు బుధవారం మధ్యాహ్నం సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. … Continue reading అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పట్టివేత