బండి భగీరథ్‌ను కఠినంగా శిక్షించాలి

బండి భగీరథ్‌ను కఠినంగా శిక్షించాలి – అరెస్టు చేయకుండా కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కు – తాండూరులో బీఆర్ఎస్ నేతల నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌ను కఠినంగా శిక్షించాలని తాండూరు బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తాండూరు పట్టణం అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరద్‌ను ఫోక్సో … Continue reading బండి భగీరథ్‌ను కఠినంగా శిక్షించాలి